అమ్మ మనకు జన్మనిస్తే.. నాన్న జీవితమిస్తాడు. తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. తన నూరేళ్ల జీవితాన్ని పిల్లల కోసమే త్యాగం చేస్తాడు నాన్న. ఈ మాటలు అక్షర సత్యమని క్రికెటర్ మంగేష్ యాదవ్ తండ్రి రామావధ్ యాదవ్ రుజువు చేశాడు. బంధువులు వెక్కిరించినా, తిండికి డబ్బుల్లేకపోయినా వెనకడుగు వేయని రామావధ్ పట్టుదల.. నేడు తన కొడుకును కోటీశ్వరుడిని చేసింది.
IPL 2026: ట్రక్ డ్రైవర్ కొడుకు నుంచి ఆర్సీబీ క్రికెటర్గా
Leave a Comment